Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది.

New Update
Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు

Gold Price Today: బంగారంకి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అయితే దీని ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర ఈరోజు మార్కెట్లో పరుగులు పెడుతోంది. బులియన్ మార్కెట్ లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54, 700 రూ. ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల ధర 59, 670 రూ. గా ఉంది. దాదాపు 220 రూ మేర ధర పెరిగింది. ఇక వెండి అయితే ఏకంగా 500 రూ. పెరిగి 74,000రూ ల దగ్గర ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 54,550 రూ. 24 క్యారెట్ల ధర 59, 820 రూ.
ముంబైలో 22 క్యారెట్ల ధర 54,700, 24 క్యారెట్ల ధర 59,670రూ.
చెన్నై లో 22 క్యారెట్ల ధర 55,000రూ., 24 క్యారెట్ల ధర 60,000రూ.
చెంగళూరులో 22 క్యారెట్ల ధర 54,700రూ., 24 క్యారెట్ల ధర 59,700రూ.

Also Read: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు