వెబ్ స్టోరీస్ ఈ జ్యూస్‌లతో డయాబెటిస్‌కు చెక్ కాకరకాయ, బీట్ రూట్, సొరకాయ, క్యారెట్, సెలరీ, పాలకూర జ్యూస్, మెంతికూర జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Carrots: జుట్టు రాలడాన్ని తగ్గించే క్యారెట్లు..చుండ్రు కూడా ఉండదు ప్రస్తుత కాలంలో అధిక జుట్టు రాలడం, చుండ్రు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. క్యారెట్లను ఉపయోగించడం ద్వారా జుట్టును సులభంగా బలోపేతం అవ్వటంతోపాటు జుట్టును అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. క్యారెట్‌తో హోం రెమెడీ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Immunity Tips : క్యారెట్లను ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధకశక్తి పుష్కలంగా ఉండాలి. క్యారెట్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైనవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. క్యారెట్,బీట్రూట్తో సూప్, సలాడ్, ఊరగాయ, స్మూతీ వంటి చేసుకోని తింటే శరీరాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eat Carrots: గుండె జబ్బు తగ్గించే క్యారెట్.. దీనిని తినడానికి సరైన మార్గం ఇదే..!! చాలా మందికి క్యారెట్ తినడానికి సరైన పద్దతి తెలియదు. అయితే.. క్యారెట్లను ఎప్పుడూ నమలిన తినాలి. పచ్చి క్యారెట్లో ఫల్కారినోల్, యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. పచ్చి క్యారెట్ తింటే బీటా-కెరోటిన్ పొందుతారు. ఇది కళ్ళు, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn