general YouTube Down: యూట్యూబ్ సేవలకు అంతరాయం యూట్యూబ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. యూట్యూబ్‌లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. యూట్యూబ్‌కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. By V.J Reddy 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Google AI Project Astra: గూగుల్ యొక్క సరికొత్త AI ఏజెంట్ 'ప్రాజెక్ట్ ఆస్ట్రా'.. గూగుల్ సరికొత్తగా ప్రాజెక్ట్ ఆస్ట్రాను ప్రారంభించింది, ఇది భవిష్యత్ AI సహాయకుడు లాగా పని చేస్తుంది. ఇది కెమెరాలో కనిపించే దేనినైనా సులభంగా వివరించగలదు. ఇంకా మరిన్ని డిటైల్స్ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.. By Lok Prakash 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Facebook-Instagram డౌన్..! యూజర్లకు పెద్ద షాక్.. సోషల్ మీడియా హ్యాండిల్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరి విషయంలో కాకపోయినా, కొంతమంది వినియోగదారులకి మాత్రం ఈ సమస్య తలెత్తింది పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా భారీ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి చియాన్ విక్రమ్ తనయుడి చిత్రం.. చియాన్ వక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మూడవ చిత్రం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఇప్పటికే ఆదిత్య వర్మ,మహాన్ సినిమాలో ధ్రువ్ మంచి నటనను కనబరిచాడు.మహాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ద్రువ్ త్వరలో ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Home Loans: లక్షల కోట్ల రూపాయల హోమ్ లోన్స్ బకాయిలు.. బ్యాంకులకు పెద్ద కష్టం ఈమధ్య కాలంలో హోమ్ లోన్స్ సంఖ్య పెరిగింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024లో హౌసింగ్ బకాయి రుణాలు రూ.27,22,720 కోట్లుగా ఉన్నాయి. ఇది మర్చి 2023లో 19,88,532 కోట్లుగా ఉంది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బలంగా ఉన్నందున హౌసింగ్ లోన్ వృద్ధి కొనసాగుతోంది. By KVD Varma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP Transferred: సీఎం జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. డీజీపీపై బదిలీ వేటు AP: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డీజీపీ పై బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు ఇచ్చింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో ప్యానెల్‌ను పంపాలని సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India: ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్ మారింది తెలుసా? ఎయిర్ ఇండియా తన విమానాల్లో దేశీయంగా ప్రయాణించేవారికి షాక్ ఇచ్చింది. తన బ్యాగేజి విధానాన్ని మార్చింది. ఇకపై ఎకానమీ క్లాస్ ప్రయాణీకుడు తనతో కేవలం 15 కేజీల లగేజీ మాత్రమే తీసుకెళ్లగలరు. ఇది ఇంతకు ముందు 20 కేజీలుగా ఉండేది. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general BJP Slams Congress : అజ్మల్ కసబ్ అమాయకుడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ 26/11 దాడికి పాల్పడిన అజ్మల్ కసబ్ "అమాయకుడు అని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పాకిస్థాన్ నుంచి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తోందని విమర్శలు గుప్పించింది. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Station Master: అర్ధరాత్రి అరగంటకు పైగా నిలిచిపోయిన ఎక్స్ ప్రెస్..సిగ్నల్ ఇవ్వాల్సిన స్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాసెంజర్స్ షాక్! ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గుర్రు పెట్టి నిద్రపోవడంతో.. సిగ్నల్ ఇచ్చేవారు లేక పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు అరగంటకు పైగా ఆగిపోయింది. దీంతో, ప్రయాణీకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn