Tirupati : తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు.
సమాజంలో అంతరించిపోతున్న మానవ నైతిక విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలో వెలుగు చూసిన అమానుష సంఘటన అందర్నీ కలచివేసింది. మైనర్ బాలికను వరుసకు అన్నఅయ్యే వ్యక్తి తల్లిని చేశాడు.
కులం, మతం, ఆస్తి కోణంలో జరిగిన పరువు హత్యలను చూశాం. కానీ బాపట్ల జిల్లాలో జరిగిన హత్యకు విచిత్ర కారణం కావడం సంచలనం రేపింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావను చంపేశాడో బావమరిది.
వరుస ఎన్కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన CPI(మావోయిస్ట్) పార్టీ జార్ఖండ్‌లో మరోసారి తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచి "ప్రతిఘటన వారం" పాటిస్తామని ప్రకటించింది. దీంతో జార్ఖండ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ప్రేమ పేరుతో కోచ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రేమపేరుతో విద్యార్థినీని వేధించడంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కామంతో కళ్లు మూసుకుపోయిన మగ రాక్షసులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండానే తెగిస్తున్నారు.
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్ చేసింది. ఆ రైడ్‌లో లెక్కకుమించి నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం చూసి అధికారులే విస్తుపోయారు. ఇప్పటికే ఒకసారి దాడులు చేసినా ఆయన ఇంటిపై మరోసారి దాడి చేయడం సంచలనంగా మారింది.