క్రైం Kolkata Case : నాకేం తెలియదు.. నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది! అభయ హత్యాచార కేసులో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్న రాయ్‌కు సీబీఐ పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు వివరించాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Badlapur Case: బద్లాపూర్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మహారాష్ట్ర బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడికి థానే జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో పాఠశాల యాజమాన్యంలోని మరికొంతమందిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఐదుగురు మృతి కడపలో గువ్వలచెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: భారీ కుంభకోణం.. రూ.175 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. షంషీర్ గంజ్ SBIని బురిడీ కొట్టించి ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపించారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి! విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Darshan : దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్! నటుడు దర్శన్ కు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే విమర్శలతో కర్ణాటక ప్రభుత్వం ఏడుగురు అధికారులను విధుల నుంచి తొలగించింది.జైలు లోపల నుంచి దర్శన్ ఫోటోలు ఇంత పబ్లిక్ గా బయటకు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తాజాగా స్పందించింది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia-Ukraine : రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై.. రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసింది. ఈ ఘటన సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కైలో జరిగింది. డ్రోన్ భవనాన్ని ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు! అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: బేగంపేటలో భారీగా ట్రాఫిక్‌జామ్.. కారణం ఇదే..! హైదరాబాద్ బేగంపేటలో ప్లై ఓవర్‌పై యాక్సిడెంట్ జరగడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. బైక్‌ను వెనుక నుంచి స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి తండ్రికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn