/rtv/media/media_files/2025/04/03/U7y1f4sQeQc8E5ckQBXK.jpg)
attapur boy
Hyderabad: హైదరాబాద్ లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు బాలుడిని తలపై రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని అత్తాపూర్ లోని మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని నెక్లెస్‌రోడ్డుకు చెందిన మహమ్మద్ రహీమ్‌గా గుర్తించారు. బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలాగే చుట్టుపక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
ఏడేళ్ల బాలుడి హత్య
ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన దుండగులు
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2025
హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలోని గోల్డెన్ సిటీలో దారుణ ఘటన
బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసిన దుండగులు
బాలుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు
మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసుల ఆరా pic.twitter.com/vdzS2hxrUg
telugu-news | latest-news | crime | hyderabad | attapur
Also Read: Renu Desai: ‘నేను చచ్చిపోతా.. నా బిడ్డలను కాపాడండి'.. HCU వివాదంపై పవన్ మాజీ భార్య సంచలన వీడియో