క్రైం Hyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది.విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్ లో ఈ దారుణం గురువారం జరిగింది By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rahul Singh: ఆస్తి వివాదాలతోనే రాహుల్ సింగ్ హత్య రాజేంద్రనగర్ అత్తాపూర్లోని జిమ్ ట్రైనర్ రాహుసింగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాహుల్ సింగ్ హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. By Vijaya Nimma 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn