/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 22, 2025 12:30 IST
లిక్కర్ స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్ అనే పేరు తెరపైకి వచ్చింది.
-
Apr 22, 2025 12:28 IST
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
-
Apr 22, 2025 11:34 IST
మావోయిస్టులకోసం కొనసాగుతున్న కూంబింగ్ ములుగు కర్రెగుట్టను చుట్టుముట్టిన భద్రతాబలగాలు
-
Apr 22, 2025 11:33 IST
మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!
-
Apr 22, 2025 11:32 IST
జూన్ 14న గద్దర్ అవార్డులు...
-
Apr 22, 2025 11:31 IST
Oscar Awards 2026: ఈసారి ఏఐ మూవీలకు కూడా ఆస్కార్..
-
Apr 22, 2025 11:30 IST
కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!
మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
Apr 22, 2025 08:32 IST
పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..
-
Apr 22, 2025 08:31 IST
రేపే ఏపీ టెన్త్ రిజల్ట్స్!
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్ యాప్,లీప్ మొబైల్ యాప్ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
-
Apr 22, 2025 08:30 IST
స్కూళ్లకు వేసవి సెలవులు
తెలంగాణలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం వేసవి సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించింది.
-
Apr 22, 2025 08:29 IST
మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
-
Apr 22, 2025 08:29 IST
పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి
-
Apr 22, 2025 08:28 IST
కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
-
Apr 22, 2025 08:27 IST
నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్
-
Apr 22, 2025 08:27 IST
Ap-Telangana: బీ అలర్ట్...7 రోజులపాటు వర్షాలు..!
CM Revanth: పారిశ్రామికంగా దేశంలోనే నంబర్.1గా తెలంగాణను నిలుపుతాం: రేవంత్ రెడ్డి
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు.
CM Revanth Reddy: తెలంగాణలో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న ఐటీ రంగం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీకి చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ రోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసింది. రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఐ.టీ. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజాన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ALSO READ: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా?
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని, అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని అన్నారు. ఇదే విధంగా పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని సీఎం తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం తెలియజేశారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని అన్నారు. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఫాక్సాకాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్!
ఫాక్స్ కాన్ గ్రూప్ గురించి సమాచారం:
* మార్చ్ 2023లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్ కాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది.
* ఫాక్స్ కాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది.
* ఫాక్స్ కాన్ సంస్థ ప్రధాన కస్టమర్లలో Google, Xiaomi, Amazon, Hewlett Packard, HUAWEI, Alibaba Group, CISCO, Dell, Facebook, Nentendo, Sony, Microsoft, SEGA, Nokia వంటివి వున్నాయి.
* చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో ఏపీ (శ్రీ సిటి), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్), తెలంగాణ (కొంగర కలాన్) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది.
* ఫాక్స్ కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఉపకరణాలు తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నది.
* మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు కల్పించనున్నది.
🔴Live News: జూన్ 14న గద్దర్ అవార్డులు...
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stock Market: 5రోజుల లాభాల పరుగుల తర్వాత నెమ్మదించిన దేశీ స్టాక్ మార్కెట్లు
ఐదు రోజుల లాభాల పరుగులు కాస్త నెమ్మదించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో. క్రైం | Short News | Latest News In Telugu | బిజినెస్ | సినిమా | తెలంగాణ
Gold Rates Today: ఆల్‌టైమ్ రికార్డ్.. లక్ష దాటిన బంగారం ధర
బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. Short News | Latest News In Telugu | నేషనల్ | బిజినెస్
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైం రికార్డ్స్
అమెరికా టారిఫ్‌ల ప్రభావం తగ్గడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరిగెడుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్
TG News: హైదరాబాద్‌లో ఎకో టౌన్.. తెలంగాణలో జపాన్ భారీ పెట్టుబడులు!
జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. హైదరాబాద్‌లో . Short News | Latest News In Telugu | బిజినెస్ | హైదరాబాద్ | ఇంటర్నేషనల్ | తెలంగాణ
LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి