సినిమా GOAT Movie : దళపతి విజయ్ 'ది గోట్' రన్ టైం అన్ని గంటలా? దళపతి విజయ్ 'ది గోట్' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Sreeleela : శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్ట్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం.ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప' పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్ 'పుష్ప' పార్ట్ 3 కి సంబంధించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'పుష్ప2' క్లైమాక్స్‌లో 'పార్ట్-3'కి లీడ్ ఇస్తూ సీన్స్ చూపిస్తారట. 'పుష్ప3' కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహితవర్గాలు తెలిపాయి. రెండు, మూడేళ్ల తర్వాతే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohanlal : క్యాస్టింగ్ కౌచ్ దెబ్బకు మోహన్ లాల్ రాజీనామా.. మలయాళ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది? మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటూ 17 మంది సభ్యులు వైదొలిగినట్లు సమాచారం. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raj Tarun : రాజ్ తరుణ్ కు అంత సీన్ లేదన్న హీరోయిన్.. బిగ్ బాస్ ఎంట్రీపై కొత్త రచ్చ రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై హీరోయిన్ మనీషా షాకింగ్ కామెంట్స్ చేసింది. 'భలే ఉన్నాడే' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా చిట్ చాట్ లో..' రాజ్ తరుణ్ బిగ్‌బాస్‌కు వెళ్లే ఛాన్సేలేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. ఇన్ని రోజులు హౌస్‌లో ఉండడం జరిగే పని కాదని' పేర్కొంది. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BiggBoss Telugu : ఈ వారమే బిగ్ బాస్ సీజన్ - 8.. ఈసారి అన్నీ లైవ్ లోనే బిగ్ బాస్ సీజన్ -8 టైమింగ్స్ వివరాలను స్టార్ మా తాజాగా వెల్లడించింది. బిగ్‌బాస్-8 సెప్టెంబరు 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుందని అధికారికంగా తెలిపింది. గత సీజన్ మాదిరే ఈసారి కూడా హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' రాకకు నెల రోజులు..స్పెషల్ పోస్టర్ రిలీజ్, డిఫెరెంట్ షేడ్స్ లో తారక్ లుక్స్ వైరల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Movie : 900 మంది డ్యాన్సర్లతో 'తండేల్' సాంగ్.. ఒక్క పాటకే అన్ని కోట్లు పెడుతున్నారా? నాగ చైతన్య ‘తండేల్' సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ పాటను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క పాటకోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల సమాచారం. సుమారు తొమ్మిదివందల మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Trisha : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే? దళపతి విజయ్ హీరోగా 'ది గోట్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు. కాగా విజయ్-త్రిష జంటగా ఐదు చిత్రాల్లో నటించారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn