Sreeleela Video: టాలీవుడ్ నటి శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక ఆర్యన్ సరసన ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచారు. శ్రీలీలను బలవంతంగా చేయి పట్టుకొని లాగారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
This is scary, the way Sreeleela got dragged is so unsafe.
— Redditbollywood (@redditbollywood) April 6, 2025
The Bouncers should have protected her better. Even normal girls can’t walk in such crowded situations, she is a famous actress. #Sreeleela #KartikAryan pic.twitter.com/bj7izx5jaR
శ్రీలీలను లాగేసి ఆకతాయి
అయితే కార్తీక్ ఆర్యన్- శ్రీలీల ఫ్యాన్స్ మధ్య నుంచి నడిచి వస్తున్న క్రమంలో ఓ ఆకతాయి శ్రీలీల షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఆమె చేయి పట్టుకొని గుంపులోకి లాగేశాడు. దీంతో శ్రీలీలతో సహా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ శ్రీలీలను బయటకు తీసుకొని వచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఆకతాయిలు శ్రీలీల పట్ల ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్యమైన అమ్మాయే అలాంటి గుంపులో నడవలేదు.. ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఎలా.. బౌన్సర్లు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
latest-news | telugu-news | cinema-news | viral-video
Shalini Pandey: అలియాతో నాకు పోలికేంటి.. అర్జున్‌రెడ్డి బ్యూటీ సంచలనం!
నటి షాలిని ప్రేక్షకులు తనను అలియా భట్ తో పోల్చడంపై స్పందించింది. తనను ఒకరితో పోల్చి చూడడం నచ్చదని.. తనను తనలా గుర్తిస్తే చాలని పేర్కొంది. కానీ వారు ప్రేమతో పోలుస్తున్నారు కావున పర్వాలేదని తెలిపింది.
Shalini Pandey: విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతీ పాత్రతో సంచలనం సృష్టించింది నటి షాలిని. ఈ ఒక్క సినిమా సినిమా యూత్ లో షాలిని క్రేజ్ అమాంతం పెంచేసింది. దీని తరవాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం షాలిని హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే హిందీలో మహారాజ్ సినిమాలో 'కిషోరీ' పాత్రతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు ఆమెను నటి ఆలియా భట్ తో పోల్చడం మొదలు పెట్టారు. షాలిని.. ఆలియా భట్ ముఖ పోలికలు,స్టైల్ కలిగి ఉందంటూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు.
Also Read: ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?
అలా పోల్చడం నచ్చదు..
అయితే తాజాగా అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా షాలినీని దీని గురించి ప్రశ్నించగా .. ఆమె చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. తనను ఒకరితో పోల్చడం నచ్చదు.. కానీ వారు ప్రేమతో పోలుస్తున్నారు కావున పర్వాలేదని తెలిపింది. తనను తనలా గుర్తిస్తే చాలని పేర్కొంది.
షాలిని మాట్లాడుతూ.. "ప్రేక్షకులు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. వారి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొంతమంది నన్ను హీరోయిన్ ఆలియా భట్ తో పోలుస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక ఆలియా ఉన్నారు. కావున ఆమెలా మరొకరు అవసరం లేదు. ఆమె అద్భుతమైన నటి. నేను కూడా ఆమె నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ నాకు నా స్వంత వ్యక్తిత్వం ఉండాలని కోరుకుంటున్నాను. ఒకరితో పోల్చడం కంటే ప్రజలు నన్ను నన్ను నన్నుగా గుర్తించాలనేదే నా ఉద్దేశం అని తెలిపింది"
latest-news | cinema-news | bollywood | shalini-pande | alia-bhatt
Also Read: Payal Rajput: నన్ను తొక్కేసారు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే?- పాయల్
శ్రీలీలను అక్కడ పట్టుకొని లాగేశాడు.. అంతా షాక్! వీడియో వైరల్
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ పాల్గొన్న శ్రీలీలకు షాక్ ఎదురైంది. ఫ్యాన్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. Short News | Latest News In Telugu | సినిమా
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ.. అట్లీ సినిమాపై అదిరే అప్డేట్
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా. Short News | Latest News In Telugu | సినిమా
Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. Short News | Latest News In Telugu | సినిమా
పాము వీర్యం తాగిన స్టార్ సింగర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
హాలీవుడ్ సింగర్ జెస్సికా సింప్సన్ తన స్వరాన్ని మెరుగుపరచుకోవడానికి పాము వీర్యంతో తయారు చేసిన హెర్బల్ డ్రింక్ తీసుకుంటానని . Short News | Latest News In Telugu | సినిమా
🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports. క్రైం | టెక్నాలజీ | బిజినెస్ | టాప్ స్టోరీస్ | వాతావరణం | వైరల్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ట్రెండింగ్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Peddi First Shot: ఇదేమి ఊరమాస్ లుక్కు సామీ.. ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ ఫస్ట్ షార్ట్ చూశారా?
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ అత్యంత రగ్గడ్ లుక్‌లో.. ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. Short News | Latest News In Telugu
మంత్రాలతో శపించి నాశనం చేస్తా.. | Lady Aghori Strong Warning | RTV
మా ఆయన్ని ఒకసారి చూపించండి.పిల్లలు ఏడుస్తుంటే | Pastor Ajay Babu Wife Emotional Words | RTV
BIG Breaking: రిటైర్మెంట్ వార్తలపై ధోనీ బిగ్ అనౌన్స్మెంట్!
Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..
CPI(M): సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి