సినిమా Shalini Pandey: ప్రెట్టీ పింక్ లో హీటేక్కిస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ.. ఫొటోలు వైరల్ అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. పింక్ డ్రెస్ లో షాలిని ఫోజులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shalini Pande : "ఆ సీన్ చీకటి గదిలో చేశారు"... భయమేసి బయటకు వెళ్ళిపోయిన షాలిని..! నటి షాలిని పాండే 'మహారాజ్' చిత్రంలో తాను చేసిన ఓ సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది."చీకటి గదిలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. నాకేమో చీకటంటే భయం. దాంతో అశాంతిగా అనిపించింది. వెంటనే లేచి బయటకు పరుగు తీశాను అని చెప్పుకొచ్చింది షాలిని". By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn