సినిమా మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్! అలియా, రణబీర్ కపూర్ తమ రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నిఅలియా నేరుగా చెప్పకపోయినా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు అప్పుడే ఓ పేరును నిర్ణయించినట్లు హింట్ ఇచ్చింది. By Archana 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. హాలీవుడ్ హీరోయిన్లను వెనక్కునెట్టి! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్ , జెన్నిఫర్ లోపెజ్లను అధిగమించింది ఆలియా భట్. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 10 రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ 'RRR' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే ఈ సినిమాకి ఆమె కేవలం పది రోజుల పాటు మాత్రమే షూటింగ్లో పాల్గొందట. ఆ పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Alia Bhatt : అత్యధిక వసూళ్లు సాధించిన అలియా చిత్రాలివే.. అందులో రణ్ బీర్ తో నటించిన సినిమాలెన్నో తెలుసా? బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అతి తక్కువ సమయంలోనే సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. అలియా కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసా? 'RRR'మూవీ టైంలో రామ్ చరణ్, ఆలియా భట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆలియా కూతురి కోసం చరణ్ ఓ గొప్ప పని చేశారట. చరణ్, రాహా పేరు మీద అడవిలో ఒక ఏనుగును దత్తత తీసుకున్నాడు. ఆ విషయం రాహాకు ఏనుగు బొమ్మ పంపించి తెలిపాడని ఆలియా తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సమంత, ఆలియా భట్ కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే? 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలియా భట్.. త్రివిక్రమ్ ను ఓ కోరిక కోరింది. సమంతకు, తనకు సరిపోయే మంచి కథను త్రివిక్రమ్ తయారుచేస్తే బాగుంటుందని చెప్పింది. దీనికి గురూజీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సైతం వీరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుదని అంటున్నారు. By Anil Kumar 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'Devara' సాంగ్ ను తెలుగులో అద్భుతంగా పాడిన ఆలియా భట్.. వీడియో వైరల్ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. ఎన్టీఆర్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇందులో ఆలియా భట్ 'దేవర'లోని 'చుట్టమల్లే' సాంగ్ ను తెలుగులో పాడి అదరగొట్టింది. ఇది తన ఫేవరెట్ సాంగ్ అని.. ఆ సాంగ్ ను ఎన్టీఆర్ ముందే పాడింది. దాంతో తారక్ సైతం ఫిదా అయ్యారు. By Anil Kumar 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JIGRA Trailer: తమ్ముడి కోసం అలియా పోరాటం.. 'జిగ్రా' ట్రైలర్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జిగ్రా'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అలియా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్, ఎమోషన్ తో 'జిగ్రా' ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ranbir Kapoor : వామ్మో.. రణ్ బీర్ - ఆలియా మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆలియాతో తనకున్న అనుబంధం, వారి మధ్య ఉన్న వయసు తేడా గురించి మాట్లాడారు. ఆలియా నా బెస్ట్ ఫ్రెండ్. మేమెంతో సరదాగా ఉంటాం. ఆమె నాకంటే 11 ఏళ్లు చిన్నది. కాలక్రమంలో మా మధ్య అభిమానం పెరిగి, ప్రేమగా మారింది" అని చెప్పారు By Anil Kumar 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn