సినిమా Salim Akhtar : బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత! బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. 87 ఏళ్ల అక్తర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ,తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. By Krishna 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ananya Nagalla: బాలీవుడ్‌లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎంట్రీ వకీల్‌సాబ్‌తో ఫేమ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్నారు. By Kusuma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ravish Desai: సినీ ఇండస్ట్రీలో మరో సెలెబ్రెటీ జంట విడాకులు! బుల్లితెర పై అత్యంత ప్రజాదరణ పొందిన ముగ్ధా చాపేకర్, రవీష్ దేశాయ్ జంట 9 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2016లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం! బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. By Krishna 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Manoj Kumar Passes Away: నటుడు & దర్శకుడు మనోజ్ కుమార్ సినీ ప్రస్థానం.. పద్మశ్రీతో పాటు! బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు పొందారు. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shalini Pandey: అలియాతో నాకు పోలికేంటి.. అర్జున్‌రెడ్డి బ్యూటీ సంచలనం! నటి షాలిని ప్రేక్షకులు తనను అలియా భట్ తో పోల్చడంపై స్పందించింది. తనను ఒకరితో పోల్చి చూడడం నచ్చదని.. తనను తనలా గుర్తిస్తే చాలని పేర్కొంది. కానీ వారు ప్రేమతో పోలుస్తున్నారు కావున పర్వాలేదని తెలిపింది. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్ ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ అదరగొట్టింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్స్ జాన్వీ అందాలను బంధించడానికి తెగ ఉత్సాహం చూపించారు. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసుద్ ఎమోషనల్ ట్వీట్! ఇప్పుడెలా ఉందంటే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భార్య సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సోనూసుద్ భార్య ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. భార్య సోనాలి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారని.. వారి కోసం దేవుడిని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. By Archana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bollywood: అతనికోసం నన్ను టార్చర్ చేశారు.. నాలుగేళ్లు నరకం చూశా: రియా ఎమోషనల్! బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కొట్టివేసిన సందర్భంగా రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది. ఈ కేసు వల్ల తాను ఎన్నో కష్టాలపాలయ్యానని చెప్పింది. తాను చేయని తప్పుకు 27 రోజులు జైలుశిక్ష, నాలుగేళ్లపాటు అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn