Akhanda 2 బాలయ్య 'అఖండ' భారీ విజయం తర్వాత అఖండ 2: తాండవం పై అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రమిది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తిచేసిన బోయపాటి.. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.
#Akhanda2 Scouting For Uncharted Locations In the Nation of Georgia where key sequences will be filmed.
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 25, 2025
The Team is still Targeting Dusshera 2025 release while speculations have emerged in recent days about postponement. pic.twitter.com/KVYWfRslxj
జార్జియాలో లాంగ్ షెడ్యూల్
నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. బాలకృష్ణ, ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి జార్జీయాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది.
telugu-news | cinema-news | latest-news | Akhanda 2 Updates | Balakrishna Akhanda 2 Movie
Manchu Vishnu: భక్తి సినిమాలో రొమాన్స్ సాంగ్ పై మంచు విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!
కన్నప్ప సినిమాలో లవ్ సాంగ్‌పై మంచు విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘భక్త కన్నప్ప’లోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. 2వ శతాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉండేవి? విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారు. శివుడి పాటనూ విమర్శించిన వారున్నారు.’’ అని చెప్పాడు.
Manchu Vishnu makes shocking comments on love song in Kannappa movie
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కన్నప్ప’. అందరి చూపు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. ఇతర భాషల స్టార్ కాస్టింగ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ సహా మరెందరో నటీ నటులు ఇందులో భాగం అయ్యారు. దీంతో వీరందరినీ ఒకే స్క్రీన్‌పై చూసేందుకు తమ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవల విడుదలైన ‘లవ్ సాంగ్’పై బాగా విమర్శలు వచ్చాయి.
Also read : రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
నేను సినిమా తీస్తున్నా
ఇదే అంశం ఇంటర్వూలో చర్చకు రాగా.. ‘భక్తి చిత్రంలో గ్రామర్ అవసరమా?’ అనే పాయింట్‌పై విష్ణు స్పందించాడు. ‘భక్త కన్నప్ప’ సినిమాలోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయని అన్నాడు. 2వ శతాబ్దంలో బట్టలు ఏ విధంగా ఉండేవి?.. విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారని అన్నాడు. శివుడి పాటను కూడా చాలా మంది విమర్శించారు. వాటిని చూసి తనలో తాను నవ్వుకున్నానని అన్నాడు. తాను సినిమా తీస్తున్నానని.. డాక్యుమెంటరీ కాదని పేర్కొన్నాడు. అందుకే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలిపాడు.
Also Read : ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
అదే సమయంలో కన్నప్ప సినిమా ఓటీటీ హక్కుల అమ్మకం పై కూడా మాట్లాడాడు. తాను పెట్టిన బడ్జెట్‌కు ఓటీటీకి అమ్మితే సేఫ్ కాలేనని తెలిపాడు. ఓటీటీ సంస్థలకు తన చిత్రాన్ని చూపించనని.. తమ మార్కెటింగ్ టెక్నిక్స్ వేరే ఉన్నాయని అన్నాడు. అయితే ఈ సినిమా తన కెరీర్‌లో పెద్ద రిస్క్‌గా భావిస్తున్నానని.. ఆ శివుడే కాపాడతాడనే నమ్మకంతో ఉన్నానని తెలిపాడు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
Akhanda 2 పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 లేటెస్ట్ అప్డేట్
బాలయ్య 'అఖండ2: తాండవం' కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే . Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam attack పహల్గాం ఎఫెక్ట్.. యూట్యూబ్ నుంచి ఆ హీరో సాంగ్స్ డిలీట్
పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్థానీ నటుడు ఫహద్ ఖాన్ సినిమాను బహిష్కరించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.Short News | Latest News In Telugu
Justin Bieber భార్య హేలీతో జస్టిన్ బీబర్ విడాకులు..! ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన భార్య హేలీతో విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో Short News | Latest News In Telugu | సినిమా
Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
Retro Pre Release: సూర్యా(Surya) హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'రెట్రో', కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం... Short News | Latest News In Telugu | సినిమా
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.... Short News | Latest News In Telugu | సినిమా
Srinidhi Shetty లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
నటి శ్రీనిధి శెట్టి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అయితే నితీష్ తివారీ 'రామాయణం' లో సీత పాత్రలో Short News | Latest News In Telugu | సినిమా
Partner: మీ భాగస్వామికి లైంగిక ఆసక్తి లేదని తెలిపే సంకేతాలు ఇవే
BCCI : పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఐసీసీకి సంచలన లేఖ!
VIRAL VIDEO: కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!
🔴Live News Updates: నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
Men Health: శృంగారం తర్వాత పురుషులకు తలెత్తే సమస్యలు ఇవే