సినిమా JAAT: బాలీవుడ్లో జానీ మాస్టర్ హవా.. ఊర్వశీకి పవర్ ఫుల్ కొరియోగ్రఫీ.. కిక్కే కిక్కు! సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో ‘జాట్’ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్‌లో ఊర్వశీ రౌతేలా చిందేశారు. జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Rejected Movies: NTR ‘సింహాద్రి’, మహేశ్ ‘ఒక్కడు’తో పాటు ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్నాడా?.. లిస్ట్ చూశారా? ప్రభాస్ తన కెరీర్లో లెక్కలేనన్ని సినిమాలను రిజక్ట్ చేశాడు. అందులో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సింహాద్రి, ఒక్కడు, దిల్, ఆర్య, బృందావనం, నాయక్, డాన్ శ్రీను, కిక్, ఊసరవెల్లి, జిల్ వంటి చిత్రాలను ప్రభాస్ పలు కారణాల వల్ల మిస్ చేసుకున్నాడు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jwala Gutta: నితిన్ మూవీ గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది: గుత్తా జ్వాలా నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నితిన్ కోసమే అందులో భాగమయ్యా అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Vishnu: భక్తి సినిమాలో రొమాన్స్ సాంగ్ పై మంచు విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు! కన్నప్ప సినిమాలో లవ్ సాంగ్‌పై మంచు విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘భక్త కన్నప్ప’లోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. 2వ శతాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉండేవి? విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారు. శివుడి పాటనూ విమర్శించిన వారున్నారు.’’ అని చెప్పాడు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GV Prakash-saindhavi: వాళ్లు విడిపోతే.. నన్ను తిట్టారు: జీవీ ప్రకాశ్ విడాకులపై నోరువిప్పిన నటి! జీవీ ప్రకాశ్-సైంధవి జంట విడిపోవడానికి కారణం నటి దివ్య భారతి అని గతంలో ప్రచారం సాగింది. దీనిపై తాజాగా నటి నోరు విప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది. అంతకు మించి తమమధ్య ఏమీలేదని క్లారిటీ ఇచ్చింది. జీవీ కూడా స్పందించి తాము స్నేహితులం అనే అన్నాడు. By Seetha Ram 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Biggest Flop Movie: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టు బయోపిక్.. రూ.800 కోట్ల నష్టం! ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ వచ్చేసింది. రూ.950 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బెటర్ మ్యాన్’ మూవీ రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.800కోట్ల నష్టంతో మేకర్స్‌కు గట్టి షాకే ఇచ్చింది. ఈ సినిమా ఒక పాపులర్ మ్యూజికల్ ఆర్టిస్ట్ బయోపిక్‌గా తెరకెక్కింది. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi kapoor: జాన్వీ క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు.. పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా జాన్వీ కపూర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది. పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ బెడ్ పై పడుకొని నాటీగా ఉండు.. శాంటాను కాపాడు అంటూ ఉన్న క్యాప్షన్ కూడా పెట్టింది. By Anil Kumar 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా విడాకుల వేళ.. ఏఆర్ రెహమాన్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రెహమాన్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ‘ది గోట్ లైఫ్’ చిత్రానికి గానూ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డును ఆయన అందుకున్నారు. By Seetha Ram 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malavika Mohanan : పెళ్లి పై నోరు విప్పిన 'రాజా సాబ్' హీరోయిన్.. ఏం చెప్పిందంటే? మాళవిక మోహనన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని, ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని అడగ్గా..'నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. By Anil Kumar 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn