అప్పుడే తాళి తీసేసిన కీర్తీ సురేశ్.. ఫొటోలు నెట్టింట వైరల్
నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కీర్తీ సురేశ్ ఎంట్రీ ఇచ్చింది. కీర్తీ గతేడాది డిసెంబర్ 12వ తేదీన ఆంటోని తటిల్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బేబీ జాన్ ప్రమోషన్స్‌లో తాళితో కనిపించిన ఆమె ఇప్పుడు తాళి లేకుండా ఉంది. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేరళకి చెందిన కీర్తీ సురేశ్ నైను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2/4
గత పదిహేను ఏళ్ల నుంచి ఆంటోని తటిల్‌తో ప్రేమలో ఉంది. గతేడాది డిసెంబర్ 12న వీరు వివాహం చేసుకున్నారు.
3/4
పెళ్లయిన వెంటనే బేబీ జాన్ ప్రమోషన్స్‌లో కీర్తీ తాళితో కనిపించింది.
Keerthy Suresh
4/4
ఇప్పుడు మాత్రం తాళి లేకుండా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడే తాళి తీసేసిందని పలువురు అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్ ది వే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజా సాబ్" నుంచి మే మద్యలో భారీ అప్‌డేట్ రాబోతోందని దర్శకుడు హింట్ ఇచ్చారు. నిర్మాణం ఆలస్యమవడంతో 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ వాయిదా పడింది.
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.
చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.