సినిమా Actress Saanve Megghana: తమిళంలో హిట్ కొట్టిన శాన్వి.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టరస్ అవార్డు తెలుగు బ్యూటీ శాన్వి ఇటీవల తమిళ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కుటుంబస్థాన్ అనే సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఈ సినిమాతో బెస్ట్ యాక్టరస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. శాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anikha Surendran: అనిఖా క్యూట్ లుక్స్.. కురాళ్లు చూస్తే మతిపోవాల్సిందే అనిఖా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ధనుస్ దర్శకత్వంలో జాబిలమ్మ ఇంత కోపమా సినిమాలో మెయిన్ లీడ్‌లో నటించింది. తాజాగా చిలక పచ్చని డ్రస్‌లో క్యూట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nidhhi Agerwal: మత్తెక్కించే లుక్స్‌లో ఇస్మార్ట్ బ్యూటీ.. ఆహా ఏముందిరా బాబు నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. మత్తెక్కించే లుక్స్‌తో ఉండే ఫొటోలను నిధి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా క్యూట్ లుక్స్‌తో బ్లాక్ డ్రస్‌లో ప్రియా వడ్లమాని.. ఫొటోలు నెట్టింట వైరల్ హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా సమ్మేళనం వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ప్రియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ టీ షర్ట్‌లో ఉండే ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anasuya Bharadwaj: వైట్ శారీలో అనసూయ అందాలు.. ఫొటోల్లో అదిరిపోయిన రంగమ్మత్త న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. అనసూయ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాల్లోనే రాణిస్తోంది. తాజాగా వైట్ శారీలోని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట ఇవి వైరల్ అవుతున్నాయి. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్లాక్ డ్రస్‌లో దృశ్యం బ్యూటీ అందాలు.. వావ్ ఏముందిరా! దృశ్యం బ్యూటీ ఎస్తేర్ అనిల్ మనలో చాలా మందికి తెలుసు. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ఎస్తేర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ ఫోజులతో సాక్షి అగర్వాల్ అందాలు ఉత్తరాఖండ్‌కి చెందిన సాక్షి అగర్వాల్ మోడలింగ్ నుంచి తన కెరీర్‌ను స్టార్ట్ చేసి నటిగా కొనసాగుతోంది. ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీలో ధరించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pooja Hegde: స్టైలిష్ పింక్ శారీలో బుట్ట బొమ్మ.. అందానికి మారుపేరులా ఉందబ్బా! బుట్ట బొమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటనతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ బుట్ట బొమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా స్టైలిష్‌గా ఉండే పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వైట్ టీ షర్టులో అందాల భామ కేతిక.. హీట్ పెంచేస్తున్న బ్యూటీ కేతిక శర్మ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఈ ముద్దుగుమ్మకి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. వైట్ టీషర్టులో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn