బ్లాక్ డ్రస్‌లో దృశ్యం బ్యూటీ అందాలు.. వావ్ ఏముందిరా!

దృశ్యం బ్యూటీ ఎస్తేర్ అనిల్ మనలో చాలా మందికి తెలుసు. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ఎస్తేర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు