/rtv/media/media_files/2025/03/14/0bcrFKTa1jb4AIfqTlLV.jpg)
శాన్వి మేఘన తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది.
/rtv/media/media_files/2025/03/14/e8cEx3pgyVBfN1RBIeOg.jpg)
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ సమయంలో క్యాంపస్‌లో జరిగే షూటింగ్లో పాల్గొనేది.
/rtv/media/media_files/2025/03/14/i3rP99RPQ9ce04yGHgie.jpg)
అనుకోకుండా ఓ సీరియల్ షూటింగ్‌కి వెళ్లి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/03/14/gjD2EFHI56pNbWlZiUdR.jpg)
మొదట సైరా నరసింహారెడ్డిలో నటించిన ఈమె ఆ తర్వాత పిట్ట కథలు, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రేమ విమానం వంటి వాటిలో నటించింది.
/rtv/media/media_files/2025/03/14/A3aZtpKh5EOWh7REDbw4.jpg)
ఇటీవల కుడుంబాస్థాన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. మొదటిసారి తమిళ సినిమాలో నటించి తెలుగుతో పాటు తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2025/03/14/ogrDAQTrigjJWv778qFf.jpg)
కుడుంబాస్థాన్ సినిమాకి శాన్వికి బెస్ట్ యాక్టరస్ అవార్డు కూడా వచ్చింది.
/rtv/media/media_files/2025/03/14/xCDs3hVNKWZpZ8SdcLOn.jpg)
శాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/03/14/aCGB30jlXshrtRlkIcGg.jpg)
/rtv/media/media_files/2025/03/14/lSSbJGZR4iBABghvEzIz.jpg)
/rtv/media/media_files/2025/03/14/tVXKrDrxTENu5z1O34IK.jpg)
/rtv/media/media_files/2025/03/14/fHjGR6LQ4ex5r8rQdx2h.jpg)
/rtv/media/media_files/2025/03/14/RdLpd5CsbNbOzGtCuxIf.jpg)
/rtv/media/media_files/2025/03/14/A3aZtpKh5EOWh7REDbw4.jpg)