బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. హాట్‌ ఫోజులతో సాక్షి అగర్వాల్ అందాలు

ఉత్తరాఖండ్‌కి చెందిన సాక్షి అగర్వాల్ మోడలింగ్ నుంచి తన కెరీర్‌ను స్టార్ట్ చేసి నటిగా కొనసాగుతోంది. ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీలో ధరించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు