/rtv/media/media_files/2025/04/26/B4z0bECj34cZgTewAztm.jpg)
unni mukundan key role in prabhas spirit
రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి.
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
పోలీస్ పాత్రలో
ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
కీ రోల్‌లో స్టార్ హీరో
ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news
SSMB 29: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను: మహేశ్ బాబు డైలాగ్ అదుర్స్
మహేశ్ బాబు ‘ssmb29’కి సంబంధించి రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చారు. సింహాన్ని లాక్ చేస్తూ.. తన పాస్ పోర్ట్‌ను చూపిస్తూ అతడు తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దానిపై ‘‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ బాబు పెట్టిన కామెంట్ వైరల్ అవుతుంది.
director rajamouli mahesh babu ssmb 29 movie update
మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీని కోసం ఒకవైపు మహేశ్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్ రెండో టీ 20
రాజమౌళి ఆసక్తికర పోస్ట్
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా చిత్రబృందం అందించడం లేదు. కనీసం మొదలు పెట్టినట్లు కూడా ఎవరూ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోస్ట్ ప్రకారం.. రాజమౌళి, ఆయన వెనుక ఒక సింహం కనిపిస్తుంది. ఆ వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్లు చూపించారు. అనంతరం రాజమౌళి తన పాస్ పోర్ట్‌ను చూపిస్తూ నవ్వుతున్నట్లు కనిపించాడు.
Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
మహేశ్ డైలాగ్ అదుర్స్
దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో SSMB29 చిత్రానికి సంబంధించినదే అని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. రాజమౌళి పోస్ట్ చేసిన ఆ వీడియోకు మహేష్ బాబు కామెంట్ పెట్టడం మరో ఎత్తనే చెప్పాలి. ‘‘ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ చేసిన కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోకిరి మూవీ డైలాగ్ మళ్లీ మహేశ్ నోటంట రావడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!
ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
Shruti Haasan: చెన్నై ఓటమి.. గుక్క పెట్టి ఏడ్చిన స్టార్ హీరోయిన్
ఐపీఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా | స్పోర్ట్స్
Vijay Devarakonda: "లవ్ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్..
Vijay Devarakonda: టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun), రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ... Short News | Latest News In Telugu | సినిమా
Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?
నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించాడు. Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Samantha: జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇటీవలే ఓ ఈవెంట్ లో నటి సమంత సామ్ తన ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!