సినిమా SSMB29: మహేష్ - రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్నేళ్లు ఆగాల్సిందే? రాజమౌళి - మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: మహేష్ చాలా అందగాడు..అతన్ని జపాన్ తీసుకువస్తా-రాజమౌళి సూపర్ స్టార్ మహేష్‌బాబు తన నెక్టస్ సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. అ సినిమా ఎప్పుడూ మొదలెడతారా అని అందరూ తెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జపాన్ టూర్లో ఉన్న రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: మహేష్ బాబు కోసం 8 లుక్స్..రాజమౌళి కసరత్తులు దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్‌బాబుతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినిమాలో మహేష్ ఎలా కనిపించాలి అన్న దానికి కోసం 8 రకాల లుక్స్‌ను రాజమౌళి తయారు చేయించారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn