సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే! 'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..! SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మహేష్ తో పాటు, చిత్ర దర్శకుడు రాజమౌళి, అతని కుమారుడు కార్తికేయ కూడా దేవమాలి పర్వత బాటలో మొక్కలు నాటి సందడి చేశారు. By Lok Prakash 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాజమౌళి, మహేష్ కంబోలో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సందర్భంగా ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. By Lok Prakash 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Update: ‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక కిర్రాక్ ఫొటోలు.. వాలీబాల్ ఆడుతున్న జక్కన్న! మహేశ్ బాబు-రాజమౌళి ‘ssmb29’ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. దీంతో హీరో హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించగా.. వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్గా మారాయి. గత 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ కోరాపుట్ జిల్లాలో జరిగింది. By Seetha Ram 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film బాహుబలి మళ్ళీ రాబోతున్నాడ..? | Bahubali | Re Release | 10 years for Bahubali | Prabhas | RTV By RTV 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: రాజమౌళి, మహేష్ బాబు మూవీ షూటింగ్ సీన్ లీక్.. వీడియో వైరల్! రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న #SSMB29 షూటింగ్ వీడియో లీక్ అయింది. బెంగళూరు అడవుల్లో చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశాన్ని ఫోన్లో రికార్డ్ చేసి గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతుండగా మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కన్ఫామ్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎమ్బీ 29 సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఇందులో మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు. మహేశ్ బాబు, పృథ్వీ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ విషయం కన్ఫామ్ అయింది. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్! రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లింది. అక్కడ ఉత్కంఠభరితమైన సన్నివేశాలు చిత్రకరించనున్నట్లు తెలిసింది. ఈ షూటింగ్ కోసం మహేశ్ హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్లాడు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Updates: మీ జీవితంలో ఇలాంటి సినిమా చూసి ఉండరు: విజయేంద్ర ప్రసాద్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కథ భారతదేశంలో ఇంతవరకు రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. By Lok Prakash 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn