సినిమా SSMB29 Movie: హీరోతో సహా అందరికీ ఈ షరతులు వర్తిస్తాయి: రాజమౌళి మాస్ వార్నింగ్! మహేశ్‌బాబు 'SSMB29'కి సంబంధించి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని రాజమౌళి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చిత్ర యూనిట్ కి కొన్ని షరతులు పెట్టాడట. హీరోతో సహా సెట్లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పారట. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను: మహేశ్ బాబు డైలాగ్ అదుర్స్ మహేశ్ బాబు ‘ssmb29’కి సంబంధించి రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చారు. సింహాన్ని లాక్ చేస్తూ.. తన పాస్ పోర్ట్‌ను చూపిస్తూ అతడు తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దానిపై ‘‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ బాబు పెట్టిన కామెంట్ వైరల్ అవుతుంది. By Seetha Ram 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా? మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా మొదలైంది అంటున్నారు సినీ ప్రియులు. దీనికి నిదర్శనంగా తాజాగా రాజమౌళి పెట్టిన పోస్ట్ ను చూపిస్తున్నారు. సింహాన్ని లాక్ చేస్తూ...తన పాస్ పోర్ట్ ను చూపిస్తూ దర్శక ధీరుడు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra: లాస్ ఏంజెలెస్ నుంచి మహేశ్ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్! అమెరికా లాస్ ఏంజెల్స్ నుంచి నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీంతో మహేశ్- రాజమౌళి # #SSMB29 కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. By Archana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Updates: ఇదెక్కడి ట్విస్ట్ జక్కన్న? ఫ్యాన్స్‌కు పూనకాలే..! సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ 'SSMB-29'కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో మహేష్ కు అన్నగా మన 'వెంకీ మామ' నటిస్తున్నారని వస్తున్న వార్తలు ‘SSMB-29’పై భారీ అంచనాలు పెంచాయి. By Lok Prakash 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా S S Rajamouli: హీరోలను వదలని రాజమౌళి శాపం.. 'గేమ్ ఛేంజర్' తో మరోసారి ప్రూవ్ రాజమౌళితో సినిమా చేసిన హీరోల తర్వాతి సినిమాలు ప్లాపే అని మరోసారి రుజువైంది. 'RRR' తర్వాత రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నిన్న రిలీజై ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి శాపం నుంచి చెర్రీ కూడా తప్పించుకోలేక పోయాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహేశ్, రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్ 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ మూవీ గురించి రామ్ చరణ్ మాట్లాడారు. మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడది లేదుగా.. అందుకే రాజమౌళి, మహేష్ సినిమా ఏడాదిన్నరలోపు విడుదలవుతుందని చెప్పారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్ లీక్.. వీడియోలు, ఫొటోలు వైరల్! మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29. ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని AI ఫొటోలు, షూటింగ్ సీక్వెన్సెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. By Archana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 UPDATE: మహేశ్ - రాజమౌళి మూవీ రేపే గ్రాండ్ లాంచ్..! మహేశ్ బాబు-రాజమౌళి కాంబో ‘SSMB29’ మూవీ లాంచ్‌కు టైం ఫిక్స్ అయింది. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇందులో ప్రియాంకచోప్రా హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn