సినిమా ‘SSMB29’ బిజినెస్ ఊహించడం కష్టమే.. రూ.2,000 కోట్లకు పైగా జరగొచ్చు’ మహేశ్-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 మూవీ గురించి టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చని అన్నారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Villain Role : రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా? దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఈ పాత్రతో రానాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న సినిమాలో రానా విలన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి తండ్రి.. 'SSMB29' షూటింగ్ అప్పుడేనట రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా 'SSMB29' షూటింగ్ గురించి మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జనవరి నుంచి మహేశ్, రాజమౌళి మూవీ షూట్ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కథ రాయడానికి రెండేళ్లు టైమ్ పట్టిందన్నారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీ టైటిల్ లీక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ మహేష్ - రాజమౌళి మూవీ టైటిల్ లీక్ అయింది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీకి 'గరుడ' టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు.. నేర్పించేది ఎవరో తెలుసా? 'SSMB29' ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాజమౌళి,మహేష్ బాబు మూవీ విలన్ గా మలయాళ నటుడు! రాజమౌళి,మహేష్ బాబు కాంబోలో నిర్మితమవుతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబుకు జంటగా ఇండోనేషియా మోడల్ ను తీసుకున్నట్లు,మూవీ లో విలన్ పాత్రకోసం మళయాల నటుడు పృథ్వి రాజ్ ను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా T20 World Cup : పవన్ నుంచి మహేష్ వరకు.. వరల్డ్ కప్ విన్నింగ్ పై టాలీవుడ్ తారల విషెస్..! శనివారం ఇండియా - సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలిపారు. By Anil Kumar 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli : జక్కన్న దంపతులకు ఆస్కార్ అకాడమీ నుంచి అరుదైన ఆహ్వానం! భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపిన దర్శకు ధీరుడు రాజమౌళి. తాజాగా ఆయనకు ఓ అరుదైన అవకాశం లభించింది. ఓట్లేసి ఆస్కార్స్ విజేతలను ఎంపిక చేసే ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులను ఆహ్వానం అందుకున్నారు By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bahubali : త్వరలోనే మరో బాహుబలి..రాజమౌళి నుంచి అఫీషీయల్ అనౌన్స్మెంట్! అతి త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ రాజమౌళి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli : జక్కన్న డైరెక్షన్ లో వార్నర్ యాక్టింగ్.. వీడియో చూస్తే నవ్వలేక చస్తారు! దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ సోషల్ మీడియా స్టార్ డేవిడ్ వార్నర్‌లకు సంబంధించి ఓ సరదా వీడియో ఇంటర్ నెట్ ను కుదిపేస్తోంది. వీరిద్దరి కలయికలో 'క్రెడ్ యాప్' (CRED) ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియో నవ్వులు పూయిస్తోంది. దీనిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. By srinivas 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: ఏం ఉన్నాడురా బాబు... లుక్ మామూలుగా లేదుగా! మహేష్ బాబు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో తన కొత్త కొత్త లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో లేటెస్ట్ ఫోటోతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు.మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా తీయబోతున్నాడనే విషయం తెలిసిందే. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: మహేష్ చాలా అందగాడు..అతన్ని జపాన్ తీసుకువస్తా-రాజమౌళి సూపర్ స్టార్ మహేష్‌బాబు తన నెక్టస్ సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. అ సినిమా ఎప్పుడూ మొదలెడతారా అని అందరూ తెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జపాన్ టూర్లో ఉన్న రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న సూపర్‌స్టార్ గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేసే సినిమా రాజమౌళితోనే. అయితే ఇంకా ఈ మూవీ షూటింగ్ మొదలవడానికి ఇంకా చాలానే టైమ్ పట్టేట్టు ఉంది. ఈ లోపు సూపర్ స్టార్ వర్కౌట్లు చేస్తూ, యాడ్స్ చేస్తూ గడిపేస్తున్నారు. తాజాగా మహేష్ చేసిన యాడ్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannaah: నా ప్రశ్నకు రాజమౌళి ఇంకా సమాధానం చెప్పలేదు.. తమన్నా! నటి తమన్నా భాటియా దర్శకుడు రాజమౌళి 'బాహుబలి'మూవీలో అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా తనను ఎందుకు సెలక్ట్ చేశారు? అవంతిక పేరు స్పెషల్ ఏంటో ఎన్నిసార్లు అడిగినా జక్కన్న సమాధానం చెప్పట్లేదంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RAJAMOULI - MAHESH : మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా భామ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ కు జోడీగా ఇండోనేషియా భామను సెలెక్ట్ చేసారని సమాచారం. స్క్రీన్ టెస్ట్ ఫినిష్ అయింది. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి షూట్ ప్లాన్స్ లో చిత్ర బృందం ఉన్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. By Nedunuri Srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : కార్లంటే ఇష్టం అన్నా అంతే లాంబోర్గిని ఇచ్చేశాడు.. ప్రభాస్ గురించి చెప్పిన పృథ్వీరాజ్ ఏదో మాట వరసకు అంటే నిజంగానే తన లంబోర్గిని కార్ తీసుకొచ్చి షూటింగ్ అయినన్ని రోజులు వాడుకోమని ఇచ్చేశాడు ప్రభాస్ అని చెబుతున్నాడు మలయాళ నటుడు పృథ్వీరాజ్. పొరపాటున కూడా ప్రభాస్ దగ్గర ఎవరూ ఏమీ అనకూడదు..ప్రేమతో చంపేస్తాడు అని కామెంట్స్ చేశాడు. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli Movie: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్! రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పాన్ ఇండియా మూవీని సమర్పిస్తోన్న రాజమౌళి...ఆసక్తి రేపుతున్న ట్వీట్ దర్శకుడు రాజమౌళి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా అనే సేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాజమౌళి సమర్పణలో రాబోతోందని ప్రకటించారు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn