/rtv/media/media_files/2025/01/16/iGrIgPlkqXy2ejGKXLxi.jpg)
Ananya nagalla ariselu
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ సంక్రాంతి సందర్భంగా ఇంట్లో అమ్మతో కలిసి అరిసెలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనన్య తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Ananya nagalla ariselu
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోవడంతో హీరోయిన్ శృతి హాసన్ ఏడ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Heroine Shruti Hassan
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌కు హీరోయిన్ శృతి హాసన్ వెళ్లింది. సీఎస్కే ఓటమిని తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో శృతి హాసన్ సీఎస్కే జట్టుకు డైహార్డ్ ఫ్యాన్ అని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
Shruthi Hassan Crying Because of Chennai kings Lose The Important Match Against Sunrise hyderabad #ShrutiHaasan #ChennaiSuperKings #CSKvsSRH2025 pic.twitter.com/axJg47jG63
— @Actresses (@Actressespics_3) April 25, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
IN PICS 📸 | @shrutihaasan was in attendance during #CSKvsSRH #IPL2025 match at Chepauk, Chennai last evening
— Bollywood Buzz (@BollyTellyBuzz) April 26, 2025
(📸: JioStar)#ShrutiHaasan #ShrutiHassan pic.twitter.com/teEdpXRYj2
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
ఐపీఎల్‌లో భాగంగా CSK VS SRH మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయింది. మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్ యూ టర్న్