తెలంగాణ Betting apps case : నేడు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు నటి శ్యామల..రేపు? తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈ రోజు యాంకర్ శ్యామల అధికారుల ఎదుట హాజరుకానున్నారు. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting Apps : బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పని ఎలా తెలుస్తుంది ? అనన్య నాగల్ల సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దుమారం లేపుతోంది. వరుసగా సెలబ్రిటీలపైన కేసులు నమోదవుతున్నాయి. వారిలో తెలుగు హీరోయిన్ అనన్య నాగల్ల పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. ఈ క్రమంలో అవి చట్టవిరుద్ధమని మాకెలా తెలుస్తుంది?" అని ఆమె ప్రశ్నించారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Betting App Case: ఇది రియలైజేషన్ అంటే..! తప్పు ఒప్పుకున్న అనన్య నాగళ్ల ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి సహా మరికొందరు టాలీవుడ్ స్టార్లపై కేసులు నమోదు అవ్వగా, తాజాగా ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులో హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇరుక్కుంది. తన వల్ల నష్టపోయిన వారందరికి తాను డబ్బులు తిరిగి ఇచ్చినట్లు వెల్లడించింది. By Lok Prakash 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ananya Nagalla: హాట్ అందాలతో మతిపోగొడుతున్న వకీల్ సాబ్ బ్యూటీ! ఫొటోలు చూశారా? టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా పసుపు రంగు చీరలో హాట్ ఫోజులతో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. By Archana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ananya Nagalla: డ్రీమీ అనన్య.. స్కై బ్లూ శారీలో ఈ ముద్దుగుమ్మను చూస్తే ఫ్లాట్! టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్కై బ్లూ శారీలో అనన్య అందాల హొయలు మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ananya nagalla: సంక్రాంతికి అరిసెలు చేసిన అనన్య నాగళ్ల.. వీడియో వైరల్! యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ సంక్రాంతి సందర్భంగా ఇంట్లో అమ్మతో కలిసి అరిసెలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనన్య తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. By Archana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మోడ్రన్ శారీలో అదరగొట్టిన తెలుగమ్మాయి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే తెలంగాణకి చెందిన అనన్య నాగళ్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వకీల్‌సాబ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్గా నటిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. By Kusuma 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న అనన్య.. నటి అనన్య నాగళ్ల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అనిపించుకున్న అనన్య హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర నిద్రిస్తున్న కొందరికి స్వయంగా తానే దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn