బిజినెస్ Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! తెలంగాణ చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యార్ ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్టైల్ డిజైనర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. వివరాల కోసం tsht.telangana.gov.in వెబ్సైట్ ను సందర్శించాలన్నారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flights Cancelled: దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు..ఎందుకో తెలుసా! మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సర్వర్లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ! కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ లెక్కలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft : విండోస్ సమస్య పరిష్కరించాం : మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్ డేట్ వెనక్కి తీసుకుంది. డీబగ్ ను రూపొందించామని,సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించింది. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ambani : హిందూ సంప్రదాయంలో వివాహ విశిష్టత గురించి వివరించిన ముఖేష్ అంబానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ముఖేష్ అంబానీ భావోద్వేగంతో తెలిపారు.తన చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు,పండితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? త్వరలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు బడ్జెట్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. దీనిని వార్షిక ఆర్ధిక ప్రకటన అని పిలుస్తారు. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బౌగెట్ బౌజ్ నుండి వచ్చింది. అంటే, లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్ధం. By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Royal Enfield Guerrilla 450: బుల్లెట్ అదిరింది భయ్యా.. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 చూశారా? రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త రోడ్‌స్టర్ బైక్ గెరిల్లాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది, భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.39 లక్షలు. శక్తివంతమైన షెర్పా 450 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, గెరిల్లా 450 బోల్డ్నెస్, కంఫర్ట్‌తో పాటు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. By Lok Prakash 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electric Cars Sales: తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్.. కారణం ఏంటంటే? కొంతకాలంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల వేగం తగ్గుతోంది. మూలధన వ్యయాలు మరియు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల కొరత EV అమ్మకాల వేగం తగ్గడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. By Lok Prakash 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nita Ambani: స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టించిన నీతా అంబానీ.. వీడియో వైరల్! అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందన్నారు నీతా అంబానీ. అనంత్-రాధికా ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వర్ణించారు. కూతురు ఆస్తి కాదని, ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదమంటూ అతిథులను భావోద్వేగానికి గురిచేశారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn