బిజినెస్ RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ! రుణమాఫీ కాని రైతుల కోసం రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసు, రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్! ఏపీలో ఫేక్ దివ్యాంగుల పెన్షన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Epic Electric Scooter : అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ మైలేజ్ ఎల్టక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ BattRE 'స్టోరీ ఎపిక్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ధర రూ.84,999గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. ప్రతీరోజు సిటీలో ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ స్కూటర్. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ లో.. స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KTR: మేఘాపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ.. ఆనాడు దుమ్మెత్తిపోసింది మరిచిపోయావా! సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీఎం రేవంత్ ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మేఘాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను అప్పగిస్తారా అంటూ మండిపడ్డారు. మేఘాను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు! తెలియని ఖాతాల నుంచి రుణాలు, ఉద్యోగాలు అంటూ వచ్చే స్కామ్, స్పామ్ మెసేజ్‌ల నుంచి విముక్తి పొందేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ని ప్రవేశ పెట్టనుంది.ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, తెలియని కొత్త ఖాతాల నుండి సందేశాలు వచ్చినపుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG News: జలాశయాల్లో పూడికలకోసం గ్లోబల్ టెండర్లు.. ఇసుక, మట్టి ఖనిజాలే ఆదాయ వనరు! రాష్ట్రంలోని నీటి పారుదల జలాశయాల్లో పూడికతీత పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పనులను గ్లోబల్ టెండర్లకు అప్పగించి, ఇసుక, మట్టితో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa mafi: రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలు.. వ్యవసాయ శాఖ కీలక నివేదిక! రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికు తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Xiaomi నుంచి మరో దుమ్ములేపే స్మార్ట్‌ఫోన్.. ధర కేవలం రూ.7 వేలే..! రెడ్ మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇటీవల లాంచ్ అయిన REDMIA3x అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 3GB RAM+64GB వేరియంట్ ధర రూ.6,999 కాగా.. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ.7,999 మాత్రమే. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn