బిజినెస్ Zero FXE electric bike: సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి నాగార్జున్ సాగర్.. మార్కెట్లోకి అదిరే ఎలక్ట్రిక్ బైక్! అమెరికాకు చెందిన టూ వీలర్ తయారీ సంస్థ జీరో మోటార్స్, హీరో సంస్థతో కలిసి ఈవీ బైక్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్ గంటకు 136 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 170 కి.మీ ప్రయాణించవచ్చని తయారీదారులు చెబుతున్నారు. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme: 4 నిమిషాల్లో 100% ఛార్జింగ్.. రియల్ మీ నుంచి అదిరే ఫోన్! రియల్ మీ సంస్థ కీలక ప్రకటన చేసింది. త్వరలో 320W ఛార్జింగ్ టెక్నాలజీని తమ ఫోన్లలో అందించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా కేవలం నాలుగు నిమిషాల్లో జీరో నుంచి 100 శాతం వరకు ఫోన్ ఛార్జ్ అవుతుందని పేర్కొంది. వచ్చే వారంలో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google 9 Series: లాంచ్ ఈవెంట్ లో మొరాయించిన Gemini AI గూగుల్ 9 సిరీస్ ఫోన్లను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ Gemini AI తో విడుదల చేస్తూ కంపెనీ ప్రకటించింది. కానీ, లైవ్ ఈవెంట్ లో Gemini AI ని టెస్ట్ చేస్తుండగా, ఫోన్ రెండు సార్లు మొరాయించింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Lok Prakash 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sony Bravia 8 OLED TV: సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ లాంచ్.. మరీ ఇంత రేటా..? సోనీ కొత్త బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర ₹2.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 65, 55 అంగుళాల స్క్రీన్లు, గూగుల్ టీవీ, ఆటో హెచ్డీఆర్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. By Lok Prakash 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa mafi: సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు.. రైతులను మోసం చేశాడంటూ కేటీఆర్! రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా. రైతులను మోసం చేసిన సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలని కేటీఆర్ అన్నారు. వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలు వదిలేస్తానన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్ సూచించారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: మీ విజన్ అద్భుతం.. సీఎం రేవంత్‌పై ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ ప్రశంసలు! హైదరాబాద్ ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో విజన్ అద్భుతంగా ఉందని సీఎం రేవంత్‌ను ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అభినందించారు. తాను త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందన్నారు లియూ. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: మా పోటీ ఏపీతో కాదు ప్రపంచంతో: సీఎం రేవంత్! ఏపీ, కర్ణాటకతో కాదు తాము ప్రపంచంతో పోటీపడుతామని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. తెలంగాణ చుట్టూ ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదని చెప్పారు. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Independence Day 2024: ఫ్లైట్ టిక్కెట్లపై 15% భారీ తగ్గింపు.. అదిరిపోయే ఆఫర్! భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను అందించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ ఆగస్టు 13 నుండి 15 వరకు కొనసాగనుంది. By Lok Prakash 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Arogyasri Bills: సూదికి, దూదికి డబ్బుల్లేవ్.. ఆరోగ్యశ్రీ సేవలకు ఆ ఆసుపత్రులు గుడ్ బై! ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1750 కోట్ల బకాయిలు అందేవరకూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించాయి. తమ దగ్గర సూదికి, దూదికి కూడా పైసల్లేవని, నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఎన్టీఆర్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేశాయి. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn