బిజినెస్ UPS : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పథకానికి మోదీ క్యాబినెట్ ఆమోదం ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ, ప్రపంచబ్యాంకు సహా పలు ఉన్నత సంస్థలతో సంప్రదింపులు జరిపిన కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AV Ranganath: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు పేద ప్రజలు జేజేలు కొడుతున్నారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పోలీస్ అధికారి నిజాయితిపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ బలంగా నమ్ముతోంది. రంగనాథ్ రికార్డ్స్ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్ సెక్యూరిటీ మార్కెట్ నుంచి అనిల్ అంబానీపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది సెబీ. అలాగే రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధించింది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nano Car: నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్.. ప్రపంచంలో అత్యంత చౌకైన కారు నానో. రతన్ టాటా కలల కారైన ఈ నానో ఇప్పుడు మనుగడలో లేదు. ఇప్పుడు మళ్ళీ దీనిని ఎలక్ట్రిక్ వాహనంగా తీసుకురావాలని ఆలోచిస్తోంది టాటా గ్రూప్ . 2024 చివర్లో ఈ కార్ లాంఛ్ అవుతుందంటూ దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయం!? హీరో నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించారని 'జనం కోసం' అనే సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ దీనిపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG News : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. సబ్సిడీ ధరలకే గోధుమలు! జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకే గోధుమలు ఇస్తామన్నారు. బియ్యం నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Escientia Company: 17 మందిని మింగిన ఫార్మా కంపెనీ ఆదాయం రూ.500 కోట్లు.. వెలుగులోకి సంచలన విషయాలు! 17 మంది ప్రాణాలు తీసిన ఎస్సైన్షియా.. ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణలోని కొల్తూర్ విలేజ్, షమీర్పేట్ అడ్రస్ తో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీ 2023 సంవత్సరం ఆదాయం రూ.500 కోట్లు. ఆదాయం అంత ఉన్నా కూడా భద్రత విషయంలో కనీస జాగ్రత్తలు చేపట్టలేదని తెలుస్తోంది. By KVD Varma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk : ఆ సమయానికి నేను బతికుండను.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు టెక్నాలజీ అభివృద్ధిలో వేగం పెంచకపోతే మనం అంగారకుడిపైకి వెళ్లే సమయానికి తను బతికి ఉండనని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తీవ్రమైన అడ్డంకులు దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా! కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn