/rtv/media/media_files/2025/03/20/DrrpDibHNdI8c2Er5cAc.jpg)
Samsung Festive Deals
హోలీ పండుగ అయిపోయింది. ఇప్పుడు ఉగాది పండుగ వచ్చేస్తుంది. మార్చి 30న ఈ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో Samsung కంపెనీ అదిరిపోయే సేల్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా Samsung Festive Dealsను ప్రకటించింది. ఇందులో Samsung AI- పవర్డ్ టీవీలపై అద్భుతమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ సేల్ మార్చి 5 నుండి ప్రారంభమైంది. మార్చి 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో Neo QLED 8K, Neo QLED 4K, OLED, క్రిస్టల్ 4K UHD మోడల్‌ల వంటి ప్రీమియం AI బిగ్-స్క్రీన్ టీవీలపై భారీ ధర తగ్గింపులు పొందవచ్చు.
Also read : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
Samsung Festive Deals
అద్భుతమైన ఆడియో-విజువల్ అనుభవాన్ని పొందాలనుకునే వారికి Samsung ఆకర్షణీయమైన ప్రయోజనాల ప్యాకేజీని అందిస్తోంది. వీటిలో 20% వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, 30 నెలల వరకు కేవలం రూ.2990 నుండి ప్రారంభమయ్యే EMI ఆప్షన్‌లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా అదనంగా, ఏదైనా Samsung TVని కొనుగోలు చేసే మరిన్ని డిస్కౌంట్‌లు పొందొచ్చని తెలిపింది.
Also Read: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
ఏదైనా శాంసంగ్ టీవీ కొనుగోలు చేస్తే కస్టమర్‌లు Samsung Soundbarsపై 45% వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్స్ Samsung.com, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, భారతదేశం అంతటా ఎంపిక చేసిన Samsung రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు Neo QLED 8K, Neo QLED 4K, OLED TV, Crystal 4K UHD మోడళ్లలోని 55 అంగుళాలు, దాని కంటే ఎక్కువ ఇంచుల ఉన్న టీవీలకు వర్తిస్తాయి.
Also Read: ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
Samsung TV Models
Samsung Neo QLED 8K TVలు అత్యాధునిక NQ8 AI Gen2 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఉన్నతమైన 8K వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అదే సమయంలో అద్భుతమైన సౌండ్ క్వాలిటీ అందించడానికి 256 AI న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. స్ట్రీమింగ్, గేమింగ్ లేదా లైవ్ స్పోర్ట్స్ చూడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ టీవీలు సున్నితమైన విజువల్స్, అల్ట్రా-ఫాస్ట్ పనితీరు కోసం మోషన్ ఎక్స్‌సెలరేటర్ టర్బో ప్రో టెక్నాలజీతో వస్తాయి. దీంతో పాటు మరిన్ని టీవీలు అధునాతన, అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయి.
Also Read: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!