🔴Live News Updates: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ. 87 వేల 200కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 95 వేల 130కి చేరుకుంంది.
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే మార్కెట్లు డౌన్ తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా..నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.
ఇండియాలో బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు.
మహిళలకు కంఫర్టబుల్ ఫీలింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. TVS iQube S రూ.1.10 లక్షలు, Bajaj Chetak 35 Series రూ.1.15 లక్షలు, River Indie రూ.1.25 లక్షలు, Aether Rizta రూ.1.10 లక్షలు, Hero Vida V2 రూ.99,000 ధరను కలిగి ఉన్నాయి.
జియో రూ.100 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఓన్లీ డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో 5GB డేటా లభిస్తుంది. 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది.