Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తాం- అమిత్ షా తాము మళ్ళీ అధికారంలోకి వస్తే దేశమంతటా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గౌహతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...తమ మేనిఫెస్టోలో ఈ అంశం ఉందని...దాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. By Manogna alamuru 30 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో యూనిఫామ్స్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు అమిత్ షా. ఇది ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అని తప్పకుండా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆయన గౌహతిలోని ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అకకడ జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ యూనిఫామ్స్ సివిల్ కోడ్ గురించి చెప్పారు. సివిల్ కోడ్ గురించి తాము మేనిఫెస్టోలో కూడా ప్రకటించామని...అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు అవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం యూసీసీ అమల్లో ఉందని...అక్కడలాగే దేశం మొత్తం చేస్తామని చెప్పుకొచ్చారు. దేశంలో నక్సలిజం, ఉగ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం అంతం చేసిందని అన్నారు. BJP in favour of implementing Uniform Civil Code across India: Amit Shah in Guwahati — Press Trust of India (@PTI_News) April 30, 2024 Also Read:Electronics: కొత్త పాకెట్ ఏసీని లాంచ్ చేసిన సోనీ #bjp #government #ucc #amith-sha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి