నేషనల్ Uniform Civil Code: ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే ఉత్తరాఖండ్లో (ఈరోజు) జనవరి 27 నుంచి యూనిఫాం సివిల్ కోర్డ్ అమలులోకి వచ్చింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి తన పేరును UCC పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. UCCతో మారనున్న 29పేజీల PDF రూల్స్ కాపీని విడుదల చేశారు. ఇండియాలో UCC అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. By K Mohan 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు. By Bhavana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UCC : యూనిఫాం సివిల్ కోడ్ కేవలం కేంద్రమే కాదు..రాష్ట్రాల వారీగా అమలు చేయోచ్చు! పార్లమెంట్ ద్వారా యూనిఫాం సివిల్ కోడ్ కి సంబంధించిన ఏ చట్టాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదని... కేంద్రం కంటే రాష్ట్రాలే ఈ చట్టాన్ని ముందుగా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తాం- అమిత్ షా తాము మళ్ళీ అధికారంలోకి వస్తే దేశమంతటా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గౌహతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...తమ మేనిఫెస్టోలో ఈ అంశం ఉందని...దాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్షా సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తామన్నారు అమిత్ షా. ఉత్తరాఖండ్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 చెబుతుందన్నారు అమిత్షా. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఏడాది నుంచే కామన్ సివిల్ కోడ్... సీఎం కీలక వ్యాఖ్యలు...! ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నుంచే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ లేకుండా ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఉత్తరాఖండ్లో స్థిరపడుతున్నారని చెప్పారు. దీంతో రాష్ట్ర జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. దాన్ని పరిశీలించాల్సి వుందని ఆయన పేర్కొన్నారు. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn