FLASH: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు! By V.J Reddy 28 Sep 2024 నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ఉద్రిక్తతకు దారి తీసిన హైడ్రా అధికారుల సర్వే By V.J Reddy 27 Sep 2024 హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారిన తీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
తెలంగాణలో జర్నీ సినిమాను తలపించే యాక్సిడెంట్ By V.J Reddy 27 Sep 2024 మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆటోను తప్పించబోయి BVRIT ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
TG: డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ! By V.J Reddy 27 Sep 2024 తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
AP: జగన్‌పై దాడికి కుట్ర! By V.J Reddy 27 Sep 2024 తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
భారత్‌లో ఫేమస్ విదేశీ పోర్న్ స్టార్ అరెస్ట్ By V.J Reddy 27 Sep 2024 బాంగ్లాదేశ్ దేశానికి చెందిన పోర్న్ స్టార్ రియా బర్దేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | ఇంటర్నేషనల్
మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు.. ఆ అంశంపై ప్రశ్నల వర్షం! By V.J Reddy 27 Sep 2024 HYDలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News ఖమ్మం
AP: వైసీపీ నేతలకు నోటీసులు By V.J Reddy 27 Sep 2024 రేపు జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కేటీఆర్‌కు లీగల్ నోటీసులు By V.J Reddy 27 Sep 2024 మాజీ మంత్రి కేటీఆర్‌కు శోభ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ సూదిని సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ కరీంనగర్
గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి By V.J Reddy 27 Sep 2024 30రోజుల్లో తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ