PM Modi: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. ప్రధాని మోదీ పోస్ట్ వైరల్! By srinivas 05 Aug 2024 జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది.
Lawyers fight Video: కోర్టులోనే జుట్టుపట్టి కొట్టుకున్న మహిళ లాయర్లు.. వీడియో వైరల్! By srinivas 05 Aug 2024 ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు మహిళా లాయర్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు.
Paris Olympics: ఒలింపిక్స్‌లో హిస్టరీ క్రియేట్.. టేబుల్ టెన్నిస్‌లో క్వార్టర్స్‌కు చేరిన భారత్! By srinivas 05 Aug 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్స్‌కు చేరింది.
Runa Mafi: రైతు రుణమాఫీకి సాఫ్ట్వేర్ చిక్కులు.. అక్షరం తేడా ఉన్నా రద్దు! By srinivas 05 Aug 2024 సాంకేతిక లోపాల కారణంగా రైతు రుణమాఫీ లబ్దిదారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు.
Shadnagar: దొంగతనం నెపంతో దళిత మహిళపై ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ.. సీఎం రేవంత్ సీరియస్! By srinivas 05 Aug 2024 బంగారం దొంగతనం కేసులో దళిత మహిళ సునీతను షాద్ నగర్ పోలీసులు చిత్రహింసలుపెట్టిన ఇష్యూ సంచలనంగా మారింది.
Constable Died: హైదరాబాద్‌లో విషాదం.. కానిస్టేబుల్ ప్రాణం తీసిన సీఐ బర్త్ డే! By srinivas 05 Aug 2024 రాచకొండ కమిషనరేట్ సీఐ శేఖర్ బర్త్ డే పార్టీలో దారుణం జరిగింది.
Sexual assault: తెలంగాణలో మరో ఘోరం.. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి! By srinivas 04 Aug 2024 ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు మాలోతు వినోద్ లైంగికదాడికి పాల్పడ్డాడు.
Ind Vs Sl: రెండో వన్డేలో తడబడిన భారత్.. తప్పని పరాభవం! By srinivas 04 Aug 2024 శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయంపాలైంది.