మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ హైకమాండ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | breaking | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
టీడీపీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుండి తప్పుకుంటానన్నారు. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu
ByNikhil
పుణేలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఈడీ, సీబీఐల భయంతోనే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఇందిరమ్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ బండి సంజయ్ ను మంత్రి పొన్న ప్రభాకర్ హెచ్చరించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసుల తీరుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | క్రైం
ByNikhil
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పేర్లు చెప్పి విష్ చేయలేవా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ | కడప | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ కన్నుమూశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/27/zGUgS5lWSwthLZIFF0Jy.jpg)
/rtv/media/media_files/2025/01/17/3iAxUCECjEiTMgBFFHTd.jpg)
/rtv/media/media_files/2025/01/27/rvT9IzhT40ij54mTUL9V.jpg)
/rtv/media/media_files/2025/01/26/xFgXnJsKAAvDcwbuwSMu.jpg)
/rtv/media/media_files/2025/01/26/VGkds9QYMJSNa8NVS4dp.jpg)
/rtv/media/media_files/2025/01/26/TMTA93S0BTFXwivKlj3Z.jpg)
/rtv/media/media_files/2025/01/26/LVZp76TbJAv12Dr8MsJH.jpg)
/rtv/media/media_files/2025/01/26/grA9ydKrquwHzqE88E8A.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
/rtv/media/media_files/2025/01/26/yCyHXUi0sXBtjQQel8oH.jpg)