తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి దీపాదాస్ మున్షీని తప్పించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ | పశ్చిమ గోదావరి | Short News | Latest News In Telugu
ByNikhil
రోజాకు జగన్ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జగదీష్ YCPలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కాంగ్రెస్ ను ఖాళీ చేసి తద్వారా చెల్లి షర్మిలకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నాలుగేళ్ల క్రితం నాటి తన మొక్కులను చెల్లించుకునేందుకే దక్షిణాది ఆలయాలను సందర్శిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
హైదరాబాద్ లోని తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శివలింగం వెనుక కొందరు దుండగులు..... Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్ క్రైం
ByNikhil
కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
పరీక్షలు ప్రారంభం అయ్యే ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఈసీకి తెలిపింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ను MRPS అధ్యక్షుడు మందకృష్ణ అభినందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ
ByNikhil
కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. వరంగల్ | Short News | Latest News In Telugu వరంగల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/14/UP6pNJIikaeuxpiz3bWJ.jpg)
/rtv/media/media_files/2025/02/14/LryqJzwQJBrcXvRvwqCI.jpg)
/rtv/media/media_files/2025/02/12/0q0k00NLBPuQzCwHGhwC.jpg)
/rtv/media/media_files/2025/02/12/Xh0436MTiI6YzOruHmF0.jpg)
/rtv/media/media_files/2025/02/12/FTCYaE0BZz4BI0igxEl5.jpg)
/rtv/media/media_files/2025/02/12/N5c32LpPT7natB3hS7Gg.jpg)
/rtv/media/media_files/2025/02/12/fufIOXi6JgcMx0OEylo3.jpg)
/rtv/media/media_files/2024/12/01/0SqrBmiCpVryayw2D8bP.jpg)
/rtv/media/media_files/2025/02/11/XSiKiQxMfyIrd4AqZzCG.jpg)
/rtv/media/media_files/2025/01/19/sdjYLJI2ntNCPuJ5lFVz.jpg)