author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Vijayashanthi: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?
ByNikhil

విజయశాంతికి హోం మంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

AP MLC Elections: ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం
ByNikhil

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జనసేన నుంచి కొణిదల నాగబాబు, టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

ఎమ్మెల్సీలుగా అద్దంకి, విజయశాంతి.. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లిస్ట్ ఇదే!
ByNikhil

అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ MLCలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

TG Assembly: జగదీష్ రెడ్డిపై వేటు.. స్పీకర్ సంచలన నిర్ణయం!
ByNikhil

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు. జగదీశ్‌ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Politics: చంద్రబాబును కలిసిన నాగం.. మళ్లీ టీడీపీలోకి?
ByNikhil

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్

CM Revanth: ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదన్నారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు

CM Revanth: కేసీఆర్ మాకు వారసత్వంగా ఏం ఇచ్చాడో తెలుసా?: రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ByNikhil

KCR తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Vijayasaireddy: జగన్ తో నాకున్న విభేదాలు అవే.. ఎట్టకేలకు నోరు విప్పిన విజయసాయి
ByNikhil

కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ | నెల్లూరు | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు