author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Mallareddy: పార్టీ మార్పుపై నా ఆలోచన ఇదే.. సీఎం రేవంత్ తో భేటీపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయాన్ని చర్చించేందుకే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

కేసీఆర్ ను కలిసిన నల్గొండ నేతలు.. ఆ అంశంపై చర్చ!
ByNikhil

పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Varma Vs Nagababu: పవన్ ఫొటోతో నాగబాబుకు వర్మ కౌంటర్.. సంచలన పోస్ట్!
ByNikhil

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

KTR: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా.. నా యాక్షన్ ప్లాన్ ఇదే.. కేటీఆర్ సంచలన ప్రకటన!
ByNikhil

వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - కేటీఆర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Hyd Crime: ఉదయం ఉద్యోగంలో చేరాడు.. మధ్యాహ్నం యాక్సిడెంట్లో మరణించాడు.. హైదరాబాద్లో పెను విషాదం!
ByNikhil

హైదరాబాద్ నార్సింగ్ లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | క్రైం

ఫ్యామిలీతో వెళ్లి మోదీని కలిసిన రఘునందన్.. బీజేపీ అధ్యక్ష పదవి ఫిక్స్?
ByNikhil

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ తెలంగాణ

Vishnu Priya: విష్ణుప్రియకు పోలీసుల బిగ్ షాక్.. ఫోన్ సీజ్!
ByNikhil

బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణ జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ

CM Revanth: ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం.. అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ శుభవార్త!
ByNikhil

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. ఏపీ సీఐడీ నోటీసులు!
ByNikhil

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు