అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ స్వస్థలం కడప కాగా.. సోదరుడితో గొడవల కారణంగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తన భర్త చాలా మంచివాడు, సౌమ్యుడని పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సీ అన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ ను చంపిందెవరో తనకు తెలుసని కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. డెడ్ బాడీపై కత్తి పోట్లు ఉన్నాయన్నారు.
ByNikhil
రాజమండ్రిలో అనుమానాస్పద రీతిలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు మరికొన్ని గంటల్లో సికింద్రాబాద్ లో జరగనున్నాయి.
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో హత్య చేశారని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
ByNikhil
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్ పేర్లను ఫైనల్ చేసినట్లు చర్చ సాగుతోంది. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByNikhil
రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది పాస్టర్లు, క్రైస్తవులు రోడ్డెక్కారు. ప్రవీణ్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డితో భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నల్గొండ
ByNikhil
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
ఏపీలోని యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మరోసారి ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/27/BNmeyzCMGKgK1QwnkoE5.jpg)
/rtv/media/media_files/2025/03/27/fBZso5txwyknfjJ3GTvt.jpg)
/rtv/media/media_files/2025/03/27/j84EBHeSJybRP5HHUunw.jpg)
/rtv/media/media_files/2025/03/27/egIdkoTGHXLmfatun5vI.jpg)
/rtv/media/media_files/2025/03/27/7PHA03nRSKpO2nk68SUm.jpg)
/rtv/media/media_files/2025/03/26/ZhFHdor3aJBFOXeFkMfW.jpg)
/rtv/media/media_files/2025/03/26/LtW6dtnlKRPXiaoR1u9a.jpg)
/rtv/media/media_files/2025/03/26/ASiHmN9G0A5WfHcFZMtM.jpg)
/rtv/media/media_files/2025/03/26/kmQpX8kS3a8K6lo0qd4W.jpg)
/rtv/media/media_files/2025/03/25/GzmejhvDK7Nh5ipcPaeF.jpg)