Bermuda Islands : బెర్ముడా దీవుల కింద ‘సైన్స్’ గుట్టు ... 3 కోట్ల ఏళ్ల నిగూఢ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!
ByMadhukar Vydhyula

బెర్ముడా ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక భౌగోళిక (Geological) ప్రశ్న గుట్టు వీడింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Gujarati fFolk Singer Gopal Sadhu : నోట్ల వర్షంలో తడిసిముద్దయిన గాయకుడు.. గుజరాత్‌ ‘దైరో’ ఉత్సవంలో వైరల్‌ వీడియో!
ByMadhukar Vydhyula

గుజరాత్‌లో ఒక జానపద గాయకుడి గాత్రానికి ముగ్ధులైన గ్రామస్థులు ఏకంగా బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లను ఆయనపై కుమ్మరించారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Bandi Bhagirath POCSO Case : మనోవేదన అనుభవిస్తున్నాం...మమ్మల్ని వేదనకు గురి చేయొద్దు...బండి భగీరథ్‌ కేసులో బాలిక తల్లి
ByMadhukar Vydhyula

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సోకేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన 4 పేజీల లేఖ సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాలు.....క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

Bandi Bhagirath POCSO Case : బండి భగిరథ్ కు షాక్....బెయిల్ నిరాకరించిన హైకోర్ట్
ByMadhukar Vydhyula

బండి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టులో ఎలాంటి ఉపశమనం లభించలేదు. Short News | Latest News In Telugu

Gold Prices Hike : భారీగా పెరిగిన పసిడి ధరలు...ఈసారి ఎంత పెరిగిందంటే?
ByMadhukar Vydhyula

ప్రపంచవ్యాప్త అనిశ్చితుల కారణంగా దేశీయంగా బంగారం ధరల్లో గురువారం స్వల్ప పెరుగుదల నమోదైంది. నేషనల్ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Firecrackers Factory : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి
ByMadhukar Vydhyula

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఖుటెజా గ్రామం సమీపంలో ఉన్న ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ పేలుడు సంభవించింది. క్రైం | నేషనల్ | Short News | Latest News In Telugu

karimnagar robbery : దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!
ByMadhukar Vydhyula

కరీంనగర్‌లోని ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

BIG BREAKING: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?
ByMadhukar Vydhyula

దేశీయంగా చక్కెర ధరలను అదుపులో ఉంచడంతో పాటు, స్థానికంగా తగినంత నిల్వలు ఉండేందుకు ఎగుమతులను నిషేదిస్తూ DGFT నిర్ణయం తీసుకుంది.నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: అండర్‌గ్రౌండ్‌లోకి తెలంగాణ బీజేపీ నేతలు.. అసలేం జరుగుతోంది?
ByMadhukar Vydhyula

తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu

West Asian crisis : పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?
ByMadhukar Vydhyula

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, ఆర్థిక అనిశ్చితి ఏర్పడటంతో 'పొదుపు'బాట పట్టాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు