author image

Bhavana

By Bhavana

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమల వెళ్లే భక్తుల మీద కూడా పడింది.భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 15న సిఫారసు లేఖలు, 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By Bhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

By Bhavana

ఏపీలో మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వ్యాపారి రంగనాథను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం| అనంతపురం

By Bhavana

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనం గా మారనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

గుండెపోటు ప్రమాదాన్ని తొలగించాలనుకుంటే, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.రక్తం మందంగా మారితే రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Bhavana

బీహార్‌లోని బెట్టియా గ్రామంలో ఓ ప్రియురాలు తన లవర్‌ను కలిసేందుకు గ్రామంలో కరెంటు సరఫరా కట్ చేసింది. ఇలా చాలా రోజుల నుంచి చేస్తుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా అని నాగవంశీ అతిగా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.Short News | Latest News In Telugu | సినిమా

By Bhavana

చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు | ఒంగోలు

By Bhavana

గతేడాది అక్టోబర్‌ లో అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థి వరుణ్‌ రాజ్‌ హత్య కు గురైయ్యాడు.వరుణ్‌ ని చంపిన నిందితుడికి కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. Short News | Latest News In Telugu | ఖమ్మం | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు