కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ పైనుంచి దూకిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న అయిదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News
భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికాతో ట్రెడ్ డీల్ అంశంపై విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులు మోసపోవడాన్ని చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైలు అధికారులు ఆయన్ని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కర్ణాటకలోని మాండ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ప్రేమికుల రోజున ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. నడిరోడ్డుపైనే ఈ ముగ్గురు కొట్టుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ఢిల్లీ ఉగ్రపేలుడు కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్ర డాక్టర్లు అందరూ కలిసి 'అన్సార్ ఇంటీరియం' అనే పేరుతో కొత్త ఉగ్రవాద సంస్థనే ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.Latest News In Telugu | నేషనల్ | Short News
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి రోడ్డు-రైలు సొరంగం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. జర్మనీలో ఓ కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/02/15/accident-2026-02-15-21-38-34.jpg)
/rtv/media/media_files/2026/02/15/indian-forex-reserves-2026-02-15-21-05-07.jpg)
/rtv/media/media_files/2026/02/15/rahul-gandhi-2026-02-15-20-10-15.jpg)
/rtv/media/media_files/2026/02/15/imran-khan-2026-02-15-19-09-26.jpg)
/rtv/media/media_files/2026/02/15/2-killed-4-injured-in-explosion-at-chemical-factory-in-karnataka-2026-02-15-18-14-27.jpg)
/rtv/media/media_files/2026/02/15/man-catches-wife-with-her-lover-on-valentines-day-in-uttarpradesh-2026-02-15-17-43-01.jpg)
/rtv/media/media_files/2026/02/15/ansar-interim-2026-02-15-16-49-31.jpg)
/rtv/media/media_files/2026/02/15/underwater-road-rail-tunnel-2026-02-15-16-11-41.jpg)
/rtv/media/media_files/2026/02/15/iran-ready-to-discuss-compromises-to-reach-nuclear-deal-2026-02-15-15-26-10.jpg)
/rtv/media/media_files/2026/02/15/pak-army-chief-asim-munir-2026-02-15-14-48-34.jpg)