Telangana: కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రేవంత్ సర్కార్‌ భారీ సాయం..
ByB Aravind

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Budget 2026:  వేతన జీవులకు నిరాశ.. ఆదాయపు పన్నుపై మార్పులు లేకుండా బడ్జెట్
ByB Aravind

2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. Latest News In Telugu | బిజినెస్ | Short News

BUDGET 2026: పాక్, చైనాలకు ఇక చుక్కలే..ఈ వార్త చూస్తే ఆ దేశాలకు వణుకు పుట్టాల్సిందే!
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. Latest News In Telugu | బిజినెస్ | Short News

Budget 2026: మరికొన్ని గంటల్లో బడ్జెట్.. ఈ టైంలో ఏం కొనాలి? ఏం కొనొద్దో తెలుసా?
ByB Aravind

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు(ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News

TG EAPCET: ఎంసెట్, పీజీఈసెట్ ఇక ఈజీ.. క్షణాల్లో మార్కులు.. సర్కార్ తెచ్చిన సంచలన మార్పులివే!
ByB Aravind

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana: సిట్‌ విచారణకు కేసీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు
ByB Aravind

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Amit Shah: వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే.. అమిత్‌ షా సంచలన హామీ
ByB Aravind

టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే టీఎంసీ సర్కార్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: అంబటి రాంబాబు ఇంటిపై దాడి..
ByB Aravind

సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..
ByB Aravind

అజిత్ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లోని మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

రష్యా వద్దు వెనెజువెలా ముద్దు.. ముడి చమురుపై ట్రంప్ ఆఫర్
ByB Aravind

రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు