ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలు, చోరీలను నియంత్రించేందుకు సంచార్ సాథీ’ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 1.52 కోట్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు. Latest News In Telugu | Short News
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్‌ను తప్పనిసరి చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కని పేర్కొంది. Latest News In Telugu | నేషనల్ | Short News
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ వర్గాలు కలుస్తాయనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహాదిక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది. దీంతో ప్రమాదం ఏమీ లేదని ప్రపంచ దేశాలకు చెప్పింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మరో నాలుగు అరబ్ దేశాలతో కలిసి ఈ దాడులకు సంబంధించిన జాబితాను రూపొందించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/31/sunetra-pawar-2026-01-31-15-39-20.jpg)
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-21-30-19.jpg)
/rtv/media/media_files/2026/01/30/sanchar-saathi-powers-india-cyber-fraud-crackdown-2026-01-30-20-50-07.jpg)
/rtv/media/media_files/2026/01/30/imran-khan-2026-01-30-19-22-16.jpg)
/rtv/media/media_files/2026/01/30/kcr-2026-01-30-19-49-00.jpg)
/rtv/media/media_files/2026/01/30/bihar-tightens-social-media-rules-for-govt-staff-2026-01-30-18-09-10.jpg)
/rtv/media/media_files/2025/10/13/supreme-court-2025-10-13-11-53-12.jpg)
/rtv/media/media_files/2026/01/30/sunetra-pawar-and-ajit-pawar-2026-01-30-16-14-26.jpg)
/rtv/media/media_files/2026/01/30/who-reacts-as-india-reports-nipah-virus-cases-2026-01-30-15-35-15.jpg)
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)