author image

B Aravind

Floods: భయంకరమైన వరదలు.. నలుగురు మృతి
ByB Aravind

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

India-Pakistan: 'రెండు మ్యాచ్‌లు మేమే గెలుస్తాం, ఇన్షా అల్లాహ్'.. పాకిస్థాన్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

ఆసియా కప్‌ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. తాజాగా పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రెండు మ్యాచ్‌లు మావే, ఇన్షా అల్లాహ్'' అంటూ వ్యాఖ్యానించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

INS Udaygiri and Himgiri: భారత నౌకాదళంలోకి INS ఉదయగిరి, హిమగిరి..
ByB Aravind

భారత రక్షణశాఖ పురోగతిలో సరికొత్త ఘట్టం చోటుచేసుకుంది. విశాఖపట్నం నౌకాశ్రయానికి రెండు కొత్త భారీ యుద్ధ నౌకలు చేరుకున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సంచలన అప్‌డేట్
ByB Aravind

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

CDS Anil Chauhan: భవిష్యత్తులో వాటి వల్లే యుద్ధాలు జరుగుతాయి.. డిఫెన్స్‌ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

భారత చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ అనిల్ చౌహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు చాలావరకు తేడాలున్నాయని తెలిపారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Israel-Houthis: భీకర దాడులు..  యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం..
ByB Aravind

ఇజ్రాయెల్‌పై గతంలో హౌతీ రెబల్స్‌ మిసైల్స్‌ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాపై కాల్పులు జరుపుతూనే ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Italy: ఆ దేశం వెళ్తున్నారా ? జాగ్రత్త.. లేదంటే జేబులకు చిల్లే
ByB Aravind

విదేశాలకు వెళ్తే టూరిస్టులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తోంది. తాజాగా ఇటలీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం కచ్చితంగా పలు నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

PM Modi: ఇక మోదీ పెద్దన్న.. ట్రంప్కు  జెలెన్స్కీ ఊహించని షాక్.. రష్యా-ఉక్రెయిన్ వార్లో బిగ్ ట్విస్ట్!
ByB Aravind

ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని భారత్‌కు రావాలని ఆహ్వానించారు. ఇండియాలో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Air India: ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. చివరికి
ByB Aravind

ఈ మధ్యకాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Stray Dogs: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్
ByB Aravind

ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు