author image

B Aravind

Dogs: గంటకు 14 మందిని కరుస్తున్న శునకాలు
ByB Aravind

ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీధుల్లో రెండు ఉండాల్సిన కుక్కలు దాదాపు 20 వరకు ఉంటున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
ByB Aravind

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana: రేషన్ లబ్దిదారులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ByB Aravind

తెలంగాణలో రేవంత్ సర్కార్ జూన్‌లో 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి రేషన్ లబ్ధిదారులకు ఇచ్చేసింది. దీంతో జూన్‌తో పాటు జులై, ఆగస్టు నెలలకు కూడా రేషన్ బియ్యం ఇచ్చినట్లే. Latest News In Telugu | తెలంగాణ | Short News

Extended Working: ఆఫీస్‌లో అదనపు గంటలు పనిచేస్తున్నారా ? సర్వేలో షాకింగ్ నిజాలు
ByB Aravind

ప్రస్తుతం పనిగంటల పొడిగింపు అంశంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి జీనియస్ డిజిపోల్ అనే మానవ వనరుల కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించింది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్ | Short News | జాబ్స్

Ganesh Fest: గణేశ్‌ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్‌ తప్పకుండా పాటించాల్సిందే
ByB Aravind

ఆగస్టు 27న వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వినాయకుడి మండపాల ఏర్పాట్ల పనుల్లో యువత నిమగ్నమైపోయారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Russia-Ukraine War: మళ్లీ మొదలైన యుద్ధం.. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
ByB Aravind

రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కుర్క్స్‌ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Dream 11: భారత జెర్సీపై ‘డ్రీమ్‌11’ స్థానంలో వచ్చేది అదేనా ?
ByB Aravind

ఇప్పటివరకు 'డ్రీమ్ 11' టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాకతో ఒప్పందం మధ్యలోనే నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Latest News In Telugu | నేషనల్ | Short News స్పోర్ట్స్

Donald Trump: రష్యాకు మరో షాక్.. ఉక్రెయిన్‌కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా
ByB Aravind

ఉక్రెయిన్‌ తమ ఎయిర్‌ఫోర్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి 3,350కి పైగా ఎక్స్‌టెండెడ్‌ రేంజ్ అటాక్ మ్యూనిషన్ మిసైల్స్‌ను అందించేందుకు ట్రంప్‌ ఆమోదం తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు ?
ByB Aravind

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కానుంది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు