UAE: యూఏఈ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో అవి నిషేధం
ByB Aravind

పిల్లల ఆరోగ్యానికి సంబంధించి యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లు, పరిసర ప్రాంతాల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: కెనడాకు అమెరికా వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరిక
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కెనడాకు సంచలన హెచ్చరిక చేశారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తిరిగి మూల్యం చెల్లించాలన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌
ByB Aravind

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. Latest News In Telugu | బిజినెస్ | Short News

Naravane: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే బుక్‌ వివాదం.. ఆ బుక్‌లో ఏముందో తెలుసా ?
ByB Aravind

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకం మాత్రం రిలీజ్‌కు ముందే వివాదంలో ఇరుక్కుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ByB Aravind

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.Latest News In Telugu | నేషనల్ | Short News

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో రష్యా అధ్యక్షుడు.. వెయ్యి సార్లు పుతిన్ పేరు ప్రస్తావన
ByB Aravind

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసి పత్రాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. AIతో హెచ్‌1బీ వీసాలకు డిమాండ్
ByB Aravind

ఇటీవల ట్రంప్‌ సర్కార్‌ H1బీ వీసాలకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ కూడా టెక్‌ కంపెనీలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ  ధరలకు రెక్కలు
ByB Aravind

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది.Latest News In Telugu | బిజినెస్ | Short News

Advertisment
తాజా కథనాలు